మత్తయి 19:4-5

మత్తయి 19:4-5 TCV

అందుకు యేసు, “ఆదిలో సృష్టికర్త ‘వారిని పురుషునిగా స్త్రీగా చేశాడని,’ మీరు చదువలేదా? ‘అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు. అలా వారిద్దరు ఏకశరీరంగా అవుతారు.’