1
మత్తయి సువార్త 9:37-38
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
అప్పుడు ఆయన తన శిష్యులతో, “కోత సమృద్ధిగా ఉంది కాని పనివారు కొద్దిమందే ఉన్నారు. పనివారిని పంపుమని కోత యజమానిని అడగండి” అన్నారు.
ஒப்பீடு
మత్తయి సువార్త 9:37-38 ஆராயுங்கள்
2
మత్తయి సువార్త 9:13
అందుకే మీరు వెళ్లి, ‘నేను దయను కోరుతున్నాను, బలిని కాదు’ అంటే అర్థం ఏంటో తెలుసుకోండి: ఎందుకంటే నేను నీతిమంతులను పిలువడానికి రాలేదు, పాపులను పిలవడానికి వచ్చాను” అన్నారు.
మత్తయి సువార్త 9:13 ஆராயுங்கள்
3
మత్తయి సువార్త 9:36
ఆయన జనసమూహాలను చూసినప్పుడు వారు కాపరి లేని గొర్రెలవలె పీడించబడి నిస్సహాయులుగా ఉన్నారని వారి మీద కనికరపడ్డారు.
మత్తయి సువార్త 9:36 ஆராயுங்கள்
4
మత్తయి సువార్త 9:12
అది విని యేసు, “రోగులకే గాని, ఆరోగ్యవంతులకు వైద్యులు అవసరం లేదు.
మత్తయి సువార్త 9:12 ஆராயுங்கள்
5
మత్తయి సువార్త 9:35
యేసు అన్ని పట్టణాలు, గ్రామాల గుండా వెళ్తూ వారి సమాజమందిరాల్లో బోధిస్తూ, రాజ్యసువార్తను ప్రకటిస్తూ, ప్రతి వ్యాధిని, రోగాన్ని బాగుచేస్తూ ఉన్నారు.
మత్తయి సువార్త 9:35 ஆராயுங்கள்
முகப்பு
வேதாகமம்
வாசிப்புத் திட்டங்கள்
காணொளிகள்