1
మార్కు 4:39-40
తెలుగు సమకాలీన అనువాదము
ఆయన లేచి గాలిని గద్దించి, అలలతో, “నిశ్శబ్దం! కదలకుండా ఉండు!” అని చెప్పారు. అప్పుడు గాలి ఆగిపోయి అక్కడ అంతా నిశ్శబ్దమయింది. ఆయన తన శిష్యులతో, “మీరు ఎందుకంతగా భయపడుతున్నారు? ఇప్పటికీ మీకు విశ్వాసం లేదా?” అన్నారు.
Uporedi
Istraži మార్కు 4:39-40
2
మార్కు 4:41
వారు చాలా భయపడి, ఒకరితో ఒకరు, “ఈయన ఎవరు? గాలి, అలలు కూడా ఈయనకు లోబడుతున్నాయి!” అని చెప్పుకొన్నారు.
Istraži మార్కు 4:41
3
మార్కు 4:38
యేసు ఆ పడవ వెనుక భాగంలో, దిండు వేసుకొని నిద్రపోతున్నారు. శిష్యులు ఆయనను నిద్ర లేపి ఆయనతో, “బోధకుడా, మేము మునిగిపోతున్నా నీకు చింత లేదా?” అని అన్నారు.
Istraži మార్కు 4:38
4
మార్కు 4:24
ఆయన ఇంకా మాట్లాడుతూ, “మీరు వింటున్న దాన్ని జాగ్రత్తగా పరిశీలించండి, మీరు ఏ కొలతతో కొలుస్తారో, మీకు అదే కొలత లేక అంతకన్నా ఎక్కువ కొలవబడుతుంది.
Istraži మార్కు 4:24
5
మార్కు 4:26-27
ఆయన ఇంకా వారితో, “దేవుని రాజ్యం ఈ విధంగా ఉంటుంది. ఒక మనుష్యుడు నేల మీద విత్తనం చల్లుతాడు. పగలు రాత్రి, అతడు నిద్రపోతున్నా మేల్కొనివున్నా, అతనికి తెలియకుండానే, ఆ విత్తనం మొలిచి పెరుగుతుంది.
Istraži మార్కు 4:26-27
6
మార్కు 4:23
వినడానికి చెవులుగలవారు విందురు గాక!” అన్నారు.
Istraži మార్కు 4:23
Početna
Biblija
Planovi
Video zapisi