1
మార్కు సువార్త 3:35
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
దేవుని చిత్తప్రకారం చేసేవారే నా సహోదరుడు, సహోదరి తల్లి” అని చెప్పారు.
Uporedi
Istraži మార్కు సువార్త 3:35
2
మార్కు సువార్త 3:28-29
ప్రతి పాపానికి, దూషణకు మనుష్యులకు క్షమాపణ ఉంది. కాని, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ ఉండదు; వారు నిత్య పాపం చేసిన అపరాధులుగా ఉంటారని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు.
Istraži మార్కు సువార్త 3:28-29
3
మార్కు సువార్త 3:24-25
ఏ రాజ్యమైనా తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే, ఆ రాజ్యం నిలువలేదు. ఒక కుటుంబం తనకు తానే వ్యతిరేకంగా చీలిపోతే అది నిలబడదు.
Istraži మార్కు సువార్త 3:24-25
4
మార్కు సువార్త 3:11
అపవిత్రాత్మలు ఆయనను చూడగానే, ఆయన ముందు సాగిలపడి, “నీవు దేవుని కుమారుడవు” అని కేకలు వేశాయి.
Istraži మార్కు సువార్త 3:11
Početna
Biblija
Planovi
Video zapisi