1
మత్తయి 19:26
తెలుగు సమకాలీన అనువాదము
యేసు వారివైపు చూసి, “ఇది మనుష్యులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తం సాధ్యమే” అని చెప్పారు.
Uporedi
Istraži మత్తయి 19:26
2
మత్తయి 19:6
కనుక వారు ఇక ఇద్దరు కారు, కాని ఒకే శరీరమే అవుతారు. కనుక దేవుడు జతపరచినవారిని ఏ మనుష్యుడు వేరు చేయకూడదు” అని చెప్పారు.
Istraži మత్తయి 19:6
3
మత్తయి 19:4-5
అందుకు యేసు, “ఆదిలో సృష్టికర్త ‘వారిని పురుషునిగా స్త్రీగా చేశాడని,’ మీరు చదువలేదా? ‘అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు. అలా వారిద్దరు ఏకశరీరంగా అవుతారు.’
Istraži మత్తయి 19:4-5
4
మత్తయి 19:14
అప్పుడు యేసు, “చిన్నపిల్లలను నా దగ్గరకు రానివ్వండి, వారిని ఆటంకపరచకండి. ఎందుకంటే పరలోక రాజ్యం ఇలాంటి వారిదే” అని చెప్పి
Istraži మత్తయి 19:14
5
మత్తయి 19:30
అయితే చాలామంది మొదటివారు చివరివారవుతారు, చివరివారు మొదటివారవుతారు” అని చెప్పారు.
Istraži మత్తయి 19:30
6
మత్తయి 19:29
నా నామంను కలిగి ఉన్నందుకు తన కుటుంబాన్ని, అనగా సహోదరులను, సహోదరీలను, తల్లిని, తండ్రిని, పిల్లలను లేక పొలాలను గృహాలను నా కొరకు విడిచిపెట్టిన ప్రతివాడు నూరురెట్లు పొందుకొని, నిత్యజీవానికి వారసుడు అవుతాడు.
Istraži మత్తయి 19:29
7
మత్తయి 19:21
అందుకు యేసు, “నీవు ఇంకా పరిపూర్ణతలోనికి రావాలి అంటే వెళ్లి, నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదవారికి పంచిపెట్టు అప్పుడు పరలోకంలో నీవు ధనం కలిగివుంటావు. తర్వాత వచ్చి నన్ను వెంబడించు” అని చెప్పారు.
Istraži మత్తయి 19:21
8
మత్తయి 19:17
అందుకు యేసు, “మంచిని గురించి నన్నెందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే ఉన్నాడు. నీవు జీవంలోనికి ప్రవేశించాలి అంటే ఆజ్ఞలను పాటించు” అని చెప్పారు.
Istraži మత్తయి 19:17
9
మత్తయి 19:24
ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది రంధ్రం గుండా దూరడం సులభం” అని చెప్పారు.
Istraži మత్తయి 19:24
10
మత్తయి 19:9
అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే, లైంగిక అనైతికత కారణంతో కాకుండా, తన భార్యను విడిచి మరొక స్త్రీని వివాహం చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు” అని సమాధానం ఇచ్చారు.
Istraži మత్తయి 19:9
11
మత్తయి 19:23
అప్పుడు యేసు తన శిష్యులతో, “ఒక ధనవంతుడు పరలోకరాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం అని, నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
Istraži మత్తయి 19:23
Početna
Biblija
Planovi
Video zapisi