1
మత్తయి 12:36-37
తెలుగు సమకాలీన అనువాదము
కాని నేను మీతో చెప్పేది ఏంటంటే ప్రతి వ్యక్తి తాను అజాగ్రత్తతో పలికిన ప్రతి మాట కొరకు తీర్పు రోజున లెక్క అప్పగించాల్సిందే. ఎందుకంటే నీ మాటలను బట్టే నీవు నిర్దోషిగా, నీ మాటలను బట్టే నీవు శిక్షకు పాత్రునిగా తీర్పును పొందుకొంటావు.”
Uporedi
Istraži మత్తయి 12:36-37
2
మత్తయి 12:34
సర్పసంతానమా! మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలను ఎలా పలకగలరు? హృదయం దేనితో నిండివుందో దానినే నోరు మాట్లాడుతుంది.
Istraži మత్తయి 12:34
3
మత్తయి 12:35
మంచి వారు తనలో నిండివున్న మంచివాటినే బయటికి తెస్తారు అలాగే చెడ్డవారు తనలో నిండివున్న చెడ్డవాటినే బయటికి తెస్తారు.
Istraži మత్తయి 12:35
4
మత్తయి 12:31
అందుకే ప్రతి పాపానికి, దూషణకు క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే మాటకు క్షమాపణ లేదని నేను మీతో చెప్తున్నాను.
Istraži మత్తయి 12:31
5
మత్తయి 12:33
“చెట్టు మంచిదైతే దాని ఫలం మంచిదవుతుంది, చెట్టు చెడ్డదైతే దాని ఫలం చెడ్డదవుతుంది, ఎందుకంటే చెట్టు దాని ఫలాన్నిబట్టి గుర్తించబడుతుంది.
Istraži మత్తయి 12:33
Početna
Biblija
Planovi
Video zapisi