Logoja YouVersion
Ikona e kërkimit

మత్తయి 6:30

మత్తయి 6:30 TCV

అల్పవిశ్వాసులారా, ఈ రోజు ఉండి రేపు అగ్నిలో పడవేయబడే పొలంలోని గడ్డినే దేవుడు అంతగా అలంకరించినప్పుడు, ఆయన మిమ్మల్ని అంతకన్నా ఎక్కువగా అలంకరించరా?