Logo YouVersion
Ikona Hľadať

ఆదికాండము 1:7

ఆదికాండము 1:7 TERV

కనుక దేవుడు అంతరిక్షాన్ని చేసి, నీళ్లను వేరుపర్చాడు. కొంత నీరు అంతరిక్షం పైగాను, కొంత నీరు అంతరిక్షం క్రిందను ఉంది.