Logo YouVersion
Ikona Hľadať

ఆదికాండము 1:20

ఆదికాండము 1:20 TERV

అప్పుడు, “నీళ్లు అనేక ప్రాణులతో నిండి పోవును గాక. మరియు భూమికి పైగా గాలిలో ఎగురుటకు పక్షులు ఉండును గాక!” అని దేవుడు అన్నాడు.