మత్తయి 1:18-19

మత్తయి 1:18-19 TCV

యేసు క్రీస్తు పుట్టుక ఇలా జరిగింది: ఆయన తల్లి అయిన మరియ యోసేపుకు పెళ్లి కొరకు ప్రధానం చేయబడింది, కానీ వారిద్దరు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. అయితే ఆమె భర్త యోసేపు ధర్మశాస్త్రం పట్ల నమ్మకం గలవాడు కాబట్టి ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా, రహస్యంగా విడిచిపెట్టాలని మనస్సులో నిర్ణయించుకున్నాడు.

Read మత్తయి 1