YouVersion Logo
Search Icon

యోహాను సువార్త 1:10-11

యోహాను సువార్త 1:10-11 TSA

ఆయన వలననే లోకం కలిగింది కాని, ఆయన లోకంలో ఉన్నపుడు లోకం ఆయనను గుర్తించలేదు. ఆయన తన సొంత ప్రజల దగ్గరకు వచ్చారు, కాని వారు ఆయనను అంగీకరించలేదు.