1
లూకా 11:13
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను.
සසඳන්න
లూకా 11:13 ගවේෂණය කරන්න
2
లూకా 11:9
అటువలె మీరును అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును;తట్టుడి, మీకు తీయబడును.
లూకా 11:9 ගවේෂණය කරන්න
3
లూకా 11:10
అడుగు ప్రతివానికియ్యబడును, వెదకువానికి దొరకును,తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను.
లూకా 11:10 ගවේෂණය කරන්න
4
లూకా 11:2
అందు కాయన–మీరు ప్రార్థన చేయునప్పుడు–తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక
లూకా 11:2 ගවේෂණය කරන්න
5
లూకా 11:4
మేము మాకచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము; మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను.
లూకా 11:4 ගවේෂණය කරන්න
6
లూకా 11:3
మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము
లూకా 11:3 ගවේෂණය කරන්න
7
లూకా 11:34
నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా నుంటె నీ దేహమంతయు వెలుగుమయమై యుండును; అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై యుండును.
లూకా 11:34 ගවේෂණය කරන්න
8
లూకా 11:33
ఎవడును దీపము వెలిగించి, చాటుచోటునైనను కుంచముక్రిందనైనను పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు కనబడుటకు దీపస్తంభముమీదనే పెట్టును.
లూకా 11:33 ගවේෂණය කරන්න
නිවස
බයිබලය
සැලසුම්
වීඩියෝ