Logótipo YouVersion
Ícone de pesquisa

మత్తయి సువార్త 27:51-52

మత్తయి సువార్త 27:51-52 TSA

ఆ క్షణంలో దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగిపోయింది. భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి. సమాధులు తెరవబడ్డాయి. చనిపోయిన చాలామంది పరిశుద్ధుల శరీరాలు జీవంతో లేచాయి.