1
మత్తయి సువార్త 10:16
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
“చూడండి, నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు పంపుతున్నాను. కాబట్టి మీరు పాముల్లా వివేకంగాను పావురాల్లా కపటం లేనివారిగాను ఉండండి.
Comparar
Explorar మత్తయి సువార్త 10:16
2
మత్తయి సువార్త 10:39
తన ప్రాణాన్ని దక్కించుకొనే వారు దానిని పోగొట్టుకుంటారు. నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనేవారు దానిని దక్కించుకుంటారు.
Explorar మత్తయి సువార్త 10:39
3
మత్తయి సువార్త 10:28
శరీరాన్ని చంపి ఆత్మను చంపలేనివారికి భయపడకండి. కానీ శరీరాన్ని, ఆత్మను రెండింటిని నరకంలో నాశనం చేయగలవానికి భయపడండి.
Explorar మత్తయి సువార్త 10:28
4
మత్తయి సువార్త 10:38
తమ సిలువను ఎత్తుకోకుండా నన్ను వెంబడించేవారు నాకు యోగ్యులు కారు.
Explorar మత్తయి సువార్త 10:38
5
మత్తయి సువార్త 10:32-33
“ఎవరు ఇతరుల ముందు బహిరంగంగా నన్ను ఒప్పుకుంటారో, నేను కూడా పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు ఒప్పుకుంటాను. ఎవరు ఇతరుల ముందు నన్ను నిరాకరిస్తారో, పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేను వారిని నిరాకరిస్తాను.
Explorar మత్తయి సువార్త 10:32-33
6
మత్తయి సువార్త 10:8
రోగులను స్వస్థపరచండి, చనిపోయినవారిని లేపండి, కుష్ఠురోగులను శుద్ధులుగా చేయండి, దయ్యాలను వెళ్లగొట్టండి. మీరు ఉచితంగా పొందుకున్నారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి.
Explorar మత్తయి సువార్త 10:8
7
మత్తయి సువార్త 10:31
కాబట్టి భయపడకండి; మీరు అనేక పిచ్చుకల కంటే విలువైనవారు.
Explorar మత్తయి సువార్త 10:31
8
మత్తయి సువార్త 10:34
“భూమి మీద నేను సమాధానం తేవడానికి వచ్చానని అనుకోకండి. నేను ఖడ్గాన్ని తేవడానికి వచ్చానే గాని సమాధానం తేవడానికి కాదు.
Explorar మత్తయి సువార్త 10:34
Início
Bíblia
Planos
Vídeos