1
మత్తయి సువార్త 5:15-16
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
అలాగే ఎవ్వరూ దీపాన్ని వెలిగించి దానిని పాత్ర క్రింద పెట్టరు, కాని దానిని దీపస్తంభం మీద పెడతారు. అప్పుడే ఇంట్లో ఉన్నవారందరికి వెలుగు ఇస్తుంది. అదే విధంగా, ఇతరులు మీ మంచి పనులను చూసి పరలోకమందు ఉన్న మీ తండ్రిని మహిమపరిచేలా ఇతరుల ముందు మీ వెలుగును ప్రకాశింపనివ్వండి.
Compare
మత్తయి సువార్త 5:15-16ਪੜਚੋਲ ਕਰੋ
2
మత్తయి సువార్త 5:14
“మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండమీద కట్టబడిన పట్టణం కనపడకుండా ఉండలేదు.
మత్తయి సువార్త 5:14ਪੜਚੋਲ ਕਰੋ
3
మత్తయి సువార్త 5:8
హృదయశుధ్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు.
మత్తయి సువార్త 5:8ਪੜਚੋਲ ਕਰੋ
4
మత్తయి సువార్త 5:6
నీతి కోసం ఆకలిదప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపొందుతారు.
మత్తయి సువార్త 5:6ਪੜਚੋਲ ਕਰੋ
5
మత్తయి సువార్త 5:44-45
అయితే నేను మీతో చెప్పేదేంటంటే, మీరు పరలోకంలోని మీ తండ్రికి పిల్లలవాలంటే మీరు మీ శత్రువులను ప్రేమించాలి, మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించాలి. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింప చేస్తున్నారు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నారు.
మత్తయి సువార్త 5:44-45ਪੜਚੋਲ ਕਰੋ
6
మత్తయి సువార్త 5:3
“ఆత్మ కోసం దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే.
మత్తయి సువార్త 5:3ਪੜਚੋਲ ਕਰੋ
7
మత్తయి సువార్త 5:9
సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు.
మత్తయి సువార్త 5:9ਪੜਚੋਲ ਕਰੋ
8
మత్తయి సువార్త 5:4
దుఃఖించే వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు.
మత్తయి సువార్త 5:4ਪੜਚੋਲ ਕਰੋ
9
మత్తయి సువార్త 5:10
నీతి కోసం హింసల పాలయ్యేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే.
మత్తయి సువార్త 5:10ਪੜਚੋਲ ਕਰੋ
10
మత్తయి సువార్త 5:7
కనికరం చూపేవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు.
మత్తయి సువార్త 5:7ਪੜਚੋਲ ਕਰੋ
11
మత్తయి సువార్త 5:11-12
“నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని అవమానించి, హింసించి మీరు చెడ్డవారని మీమీద అపనిందలు వేసినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి. ఎందుకంటే పరలోకంలో మీ బహుమానం గొప్పది, మీకన్నా ముందు వచ్చిన ప్రవక్తలను కూడా వారు ఇలాగే హింసించారు.
మత్తయి సువార్త 5:11-12ਪੜਚੋਲ ਕਰੋ
12
మత్తయి సువార్త 5:5
సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు.
మత్తయి సువార్త 5:5ਪੜਚੋਲ ਕਰੋ
13
మత్తయి సువార్త 5:13
“మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. కాని ఉప్పు తన సారం కోల్పోతే అది తిరిగి సారవంతం కాగలదా? ఇక అది దేనికి పనికిరాదు, బయట పారవేయబడి త్రొక్కబడడానికే తప్ప మరి దేనికి పనికిరాదు.
మత్తయి సువార్త 5:13ਪੜਚੋਲ ਕਰੋ
14
మత్తయి సువార్త 5:48
మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లు, మీరు కూడ పరిపూర్ణులై ఉండండి.
మత్తయి సువార్త 5:48ਪੜਚੋਲ ਕਰੋ
15
మత్తయి సువార్త 5:37
మీరు కేవలం ‘అవునంటే అవును కాదంటే కాదు’ అని చెప్పాలి; దీనికి మించి ఏమి చెప్పినా అది దుష్టుని నుండి వచ్చినట్టే.
మత్తయి సువార్త 5:37ਪੜਚੋਲ ਕਰੋ
16
మత్తయి సువార్త 5:38-39
“ ‘కంటికి కన్ను, పంటికి పన్ను’ అని చెప్పిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పేదేంటంటే, దుష్టుని ఎదిరించకూడదు, ఎవరైనా మిమ్మల్ని కుడిచెంప మీద కొడితే, వారికి మీ మరో చెంపను చూపించాలి.
మత్తయి సువార్త 5:38-39ਪੜਚੋਲ ਕਰੋ
17
మత్తయి సువార్త 5:29-30
మీరు పొరపాట్లు చేయడానికి ఒకవేళ మీ కుడికన్ను కారణమైతే, దాన్ని పెరికి పారవేయడం మేలు. ఎందుకంటే మీ శరీరమంతా నరకంలో పడవేయబడటం కంటే, మీ శరీరంలో ఒక అవయవాన్ని పోగొట్టుకోవడం మీకు మేలు కదా. మీరు పొరపాట్లు చేయడానికి ఒకవేళ మీ కుడి చేయి కారణమైతే దాన్ని నరికి పారవేయండి. ఎందుకంటే మీ శరీరమంతా నరకంలో పడవేయబడటం కంటే మీ శరీరంలో ఒక అవయవాన్ని పోగొట్టుకోవడం మీకు మేలు కదా.
మత్తయి సువార్త 5:29-30ਪੜਚੋਲ ਕਰੋ
Home
ਬਾਈਬਲ
Plans
ਵੀਡੀਓ