1
లూకా 11:13
తెలుగు సమకాలీన అనువాదము
మీరు చెడ్డవారైనప్పటికీ, మీ పిల్లలకు మంచి బహుమతులను ఇవ్వాలని మీకు తెలిసినప్పుడు, మీ పరలోకపు తండ్రి తనను అడిగేవారికి ఇంకెంతగా పరిశుద్ధాత్మను ఇస్తారు!”
နှိုင်းယှဉ်
లూకా 11:13ရှာဖွေလေ့လာလိုက်ပါ။
2
లూకా 11:9
“అందుకే నేను మీకు చెప్తున్నా: అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది.
లూకా 11:9ရှာဖွေလေ့လာလိုက်ပါ။
3
లూకా 11:10
ఎందుకంటే అడిగే ప్రతి ఒక్కరు పొందుకుంటారు; వెదికేవారు కనుగొంటారు; తట్టేవారికి, తలుపు తీయబడుతుంది.
లూకా 11:10ရှာဖွေလေ့လာလိုက်ပါ။
4
లూకా 11:2
ఆయన వారితో, “మీరు ప్రార్థన చేసేప్పుడు: “ ‘తండ్రీ, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక.
లూకా 11:2ရှာဖွေလေ့လာလိုက်ပါ။
5
లూకా 11:4
మాకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని మేము క్షమించినట్లు, మా పాపాలను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి.’”
లూకా 11:4ရှာဖွေလေ့လာလိုက်ပါ။
6
లూకా 11:3
మా అనుదిన ఆహారం ప్రతి రోజు మాకు ఇవ్వండి.
లూకా 11:3ရှာဖွေလေ့လာလိုက်ပါ။
7
లూకా 11:34
నీ కన్ను నీ దేహానికి దీపం. నీ కళ్ళు ఆరోగ్యంగా ఉంటే, నీ దేహమంతా కూడా వెలుగుతో నిండి ఉంటుంది. కాని అవి అనారోగ్యంగా ఉన్నప్పుడు, నీ దేహమంతా చీకటితో నిండి ఉంటుంది.
లూకా 11:34ရှာဖွေလေ့လာလိုက်ပါ။
8
లూకా 11:33
“ఎవ్వరూ దీపాన్ని వెలిగించి దానిని చాటుగా ఉండే చోటులో లేక పాత్ర క్రింద పెట్టరు. దానికి బదులు లోపలికి వచ్చే వారికి వెలుగిచ్చేలా, దానిని దీపస్తంభం మీద పెడతారు.
లూకా 11:33ရှာဖွေလေ့လာလိုက်ပါ။
ပင်မစာမျက်နှာ
ကျမ်းစာ
အစီအစဉ်
ဗီဒီယို