1
మత్తయి 18:20
తెలుగు సమకాలీన అనువాదము
ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరట కూడుకొని ఉంటారో అక్కడ నేను వారి మధ్య ఉంటాను” అని చెప్పారు.
နှိုင်းယှဉ်
మత్తయి 18:20ရှာဖွေလေ့လာလိုက်ပါ။
2
మత్తయి 18:19
“ఇంకొక విషయం, ఒకవేళ మీలో ఇద్దరు దేనిని గురించియైన భూమి మీద ఏకీభవించి అడిగితే అది పరలోకంలో నా తండ్రి వారి పట్ల దానిని జరిగిస్తాడని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
మత్తయి 18:19ရှာဖွေလေ့လာလိုက်ပါ။
3
మత్తయి 18:2-3
అప్పుడు యేసు ఒక చిన్నబిడ్డను తన దగ్గరకు పిలుచుకొని వారి మధ్యలో నిలబెట్టి ఈ విధంగా చెప్పారు, “మీరు ఈ చిన్నపిల్లలవలె మారితేనే కాని పరలోకరాజ్యంలో ప్రవేశించరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
మత్తయి 18:2-3ရှာဖွေလေ့လာလိုက်ပါ။
4
మత్తయి 18:4
కనుక ఈ చిన్నపిల్లల్లాగా తనను తాను తగ్గించుకొనేవాడు పరలోకరాజ్యంలో గొప్పవాడు అవుతాడు.
మత్తయి 18:4ရှာဖွေလေ့လာလိုက်ပါ။
5
మత్తయి 18:5
మరియు ఇలాంటి ఒక చిన్నబిడ్డను నా పేరట చేర్చుకొనేవారు నన్ను చేర్చుకొంటారు.
మత్తయి 18:5ရှာဖွေလေ့လာလိုက်ပါ။
6
మత్తయి 18:18
“మీరు భూమి మీద వేటిని బంధిస్తారో అవి పరలోకంలో బంధింపబడతాయి, అలాగే భూమి మీద వేటిని విప్పుతారో అవి పరలోకంలో విప్పబడతాయని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
మత్తయి 18:18ရှာဖွေလေ့လာလိုက်ပါ။
7
మత్తయి 18:35
“మీలో ప్రతి ఒకడు తన తోటి విశ్వాసిని హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోక తండ్రి కూడా మీతో అలాగే వ్యవహరిస్తాడు” అని వారితో చెప్పారు.
మత్తయి 18:35ရှာဖွေလေ့လာလိုက်ပါ။
8
మత్తయి 18:6
“ఎవరైనా నన్ను నమ్మిన ఈ చిన్నపిల్లలలో ఒకరికి ఆటంకం కలిగిస్తే వారి మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడితే వారికి మేలు.
మత్తయి 18:6ရှာဖွေလေ့လာလိုက်ပါ။
9
మత్తయి 18:12
“ఒక వ్యక్తికి వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోతే అతడు ఏమి చేస్తాడని మీకు అనిపిస్తుంది? తొంభై తొమ్మిది గొర్రెలను కొండల మీద వదిలిపెట్టి, తప్పిపోయిన ఆ ఒక గొర్రెను వెదకడానికి వెళ్లడా?
మత్తయి 18:12ရှာဖွေလေ့လာလိုက်ပါ။
ပင်မစာမျက်နှာ
သမ္မာကျမ်းစာ
အစီအစဉ်များ
ဗီဒီယိုများ