1
మత్తయి సువార్త 16:24
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
అప్పుడు యేసు తన శిష్యులను చూసి, “ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే, తనను తాను తిరస్కరించుకుని, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి.
နှိုင်းယှဉ်
మత్తయి సువార్త 16:24ရှာဖွေလေ့လာလိုက်ပါ။
2
మత్తయి సువార్త 16:18
నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, దాని ముందు పాతాళలోక ద్వారాలు నిలువలేవని నేను నీతో చెప్తున్నాను.
మత్తయి సువార్త 16:18ရှာဖွေလေ့လာလိုက်ပါ။
3
మత్తయి సువార్త 16:19
పరలోక రాజ్యపు తాళపుచెవి నీకు ఇస్తున్నాను, నీవు భూమి మీద వేటిని బంధిస్తావో అవి పరలోకంలో బంధింపబడతాయి, అలాగే భూమి మీద వేటిని విప్పుతావో అవి పరలోకంలో విప్పబడతాయి” అని పేతురుతో చెప్పారు.
మత్తయి సువార్త 16:19ရှာဖွေလေ့လာလိုက်ပါ။
4
మత్తయి సువార్త 16:25
తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవారు దానిని పోగొట్టుకుంటారు, కానీ నా కోసం తన ప్రాణానికి తెగించేవారు దాన్ని దక్కించుకొంటారు.
మత్తయి సువార్త 16:25ရှာဖွေလေ့လာလိုက်ပါ။
5
మత్తయి సువార్త 16:26
ఎవరైనా లోకమంతా సంపాదించుకుని తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏమి ఉపయోగం? ఎవరైనా తమ ప్రాణానికి బదులుగా ఏమి ఇవ్వగలరు?
మత్తయి సువార్త 16:26ရှာဖွေလေ့လာလိုက်ပါ။
6
మత్తయి సువార్త 16:15-16
అయితే ఆయన వారిని, “మరి మీరు ఏమనుకుంటున్నారు?” అని అడిగారు. అందుకు సీమోను పేతురు, “నీవు క్రీస్తువు, సజీవుడైనా దేవుని కుమారుడవు” అని చెప్పాడు.
మత్తయి సువార్త 16:15-16ရှာဖွေလေ့လာလိုက်ပါ။
7
మత్తయి సువార్త 16:17
అందుకు యేసు, “యోనా కుమారుడా సీమోను, నీవు ధన్యుడవు, రక్తమాంసములున్న వారి ద్వారా నీకు తెలియపరచబడలేదు, కానీ పరలోకంలో ఉన్న నా తండ్రి ఈ సంగతిని నీకు తెలియజేశారు.
మత్తయి సువార్త 16:17ရှာဖွေလေ့လာလိုက်ပါ။
ပင်မစာမျက်နှာ
သမ္မာကျမ်းစာ
အစီအစဉ်များ
ဗီဒီယိုများ