YouVersion logotips
Meklēt ikonu

లూకా సువార్త 23:33

లూకా సువార్త 23:33 TSA

కపాలం అనే స్థలానికి వారు వచ్చినప్పుడు, ఆయనను నేరస్థులతో పాటు కుడి వైపున ఒకడు, ఎడమవైపున ఒకన్ని పెట్టి సిలువ వేశారు.