YouVersion logotips
Meklēt ikonu

ఆది 1:26-27

ఆది 1:26-27 OTSA

అప్పుడు దేవుడు, “మనం మన స్వరూపంలో, మన పోలికలో నరులను చేద్దాము. వారు సముద్రంలోని చేపలను, ఆకాశంలో ఎగిరే పక్షులను, పశువులను, అడవి మృగాలను భూమిపై ప్రాకే జీవులన్నిటిని ఏలుతారు” అని అన్నారు. కాబట్టి దేవుడు తన స్వరూపంలో నరులను సృజించారు, దేవుని స్వరూపంలో వారిని సృజించారు; వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించారు.

Pants Attēls ఆది 1:26-27

ఆది 1:26-27 - అప్పుడు దేవుడు, “మనం మన స్వరూపంలో, మన పోలికలో నరులను చేద్దాము. వారు సముద్రంలోని చేపలను, ఆకాశంలో ఎగిరే పక్షులను, పశువులను, అడవి మృగాలను భూమిపై ప్రాకే జీవులన్నిటిని ఏలుతారు” అని అన్నారు.
కాబట్టి దేవుడు తన స్వరూపంలో నరులను సృజించారు,
దేవుని స్వరూపంలో వారిని సృజించారు;
వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించారు.