1
ఆదికాండము 16:13
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
అది–చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను.
Palyginti
Naršyti ఆదికాండము 16:13
2
ఆదికాండము 16:11
మరియు యెహోవాదూత– ఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై యున్నావు; నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు
Naršyti ఆదికాండము 16:11
3
ఆదికాండము 16:12
అతడు అడవిగాడిదవంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి యెదుట నివసించునని దానితో చెప్పగా
Naršyti ఆదికాండము 16:12
Pradžia
Biblija
Planai
Vaizdo įrašai