1
ఆదికాండము 5:24
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.
Kokisana
Luka ఆదికాండము 5:24
2
ఆదికాండము 5:22
హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందలయేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను.
Luka ఆదికాండము 5:22
3
ఆదికాండము 5:1
ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను
Luka ఆదికాండము 5:1
4
ఆదికాండము 5:2
మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను.
Luka ఆదికాండము 5:2
Ndako
Biblia
Bibongiseli
Bavideo