1
ఆదికాండము 10:8
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
కూషు నిమ్రోదును కనెను. అతడు భూమిమీద పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను.
Kokisana
Luka ఆదికాండము 10:8
2
ఆదికాండము 10:9
అతడు యెహోవాయెదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి–యెహోవా యెదుట పరా క్రమముగల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తి కలదు.
Luka ఆదికాండము 10:9
Ndako
Biblia
Bibongiseli
Bavideo