1
ఆదికాండము 5:24
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.
ប្រៀបធៀប
រុករក ఆదికాండము 5:24
2
ఆదికాండము 5:22
హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందలయేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను.
រុករក ఆదికాండము 5:22
3
ఆదికాండము 5:1
ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను
រុករក ఆదికాండము 5:1
4
ఆదికాండము 5:2
మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను.
រុករក ఆదికాండము 5:2
គេហ៍
ព្រះគម្ពីរ
គម្រោងអាន
វីដេអូ