అపొస్తలుల కార్యములు 22:14

అపొస్తలుల కార్యములు 22:14 TELUBSI

అప్పుడతడు–మన పితరుల దేవుడు తన చిత్తమును తెలిసికొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటిమాట వినుటకును నిన్ను నియమించియున్నాడు