1
అపొస్తలుల కార్యములు 17:26-27
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
మరియు యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో యని, తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.
Bera saman
Njòttu అపొస్తలుల కార్యములు 17:26-27
2
3
అపొస్తలుల కార్యములు 17:24
జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.
Njòttu అపొస్తలుల కార్యములు 17:24
4
అపొస్తలుల కార్యములు 17:31
ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.
Njòttu అపొస్తలుల కార్యములు 17:31
5
అపొస్తలుల కార్యములు 17:29
కాబట్టి మనము దేవుని సంతానమై యుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి యున్నదని తలంపకూడదు.
Njòttu అపొస్తలుల కార్యములు 17:29
Heim
Biblía
Áætlanir
Myndbönd