1
లూకా సువార్త 23:34
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
యేసు, “తండ్రీ, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించండి” అని చెప్పారు. వారు చీట్లు వేసి ఆయన వస్త్రాలను పంచుకున్నారు.
तुलना
खोजें లూకా సువార్త 23:34
2
లూకా సువార్త 23:43
యేసు వానితో, “నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉంటావని, నీతో నిశ్చయంగా చెప్తున్నాను” అన్నారు.
खोजें లూకా సువార్త 23:43
3
లూకా సువార్త 23:42
ఆ తర్వాత ఆ నేరస్థుడు యేసును చూసి, “నీవు నీ రాజ్యంలోనికి వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో” అన్నాడు.
खोजें లూకా సువార్త 23:42
4
లూకా సువార్త 23:46
అప్పుడు యేసు, “తండ్రీ, మీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను” అని గొప్ప శబ్దంతో కేక వేశారు. ఆయన ఈ మాట చెప్పి, తన ప్రాణం విడిచారు.
खोजें లూకా సువార్త 23:46
5
లూకా సువార్త 23:33
కపాలం అనే స్థలానికి వారు వచ్చినప్పుడు, ఆయనను నేరస్థులతో పాటు కుడి వైపున ఒకడు, ఎడమవైపున ఒకన్ని పెట్టి సిలువ వేశారు.
खोजें లూకా సువార్త 23:33
6
లూకా సువార్త 23:44-45
అప్పుడు మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది. సూర్యుడు కాంతినివ్వలేదు. దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది.
खोजें లూకా సువార్త 23:44-45
7
లూకా సువార్త 23:47
శతాధిపతి, జరిగింది చూసి, “నిజంగా ఈయన నీతిమంతుడు” అని చెప్పి దేవుని స్తుతించాడు.
खोजें లూకా సువార్త 23:47
होम
बाइबिल
योजनाएँ
वीडियो