1
ఆది 11:6-7
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
యెహోవా, “ఒకవేళ ప్రజలు ఒకే భాష మాట్లాడుతూ ఇది చేయడం ప్రారంభిస్తే, అప్పుడు వారు చేద్దామనుకుంది ఏదైనా వారికి అసాధ్యం కాదు. రండి, మనం క్రిందికి వెళ్లి వారి భాషను తారుమారు చేద్దాం, అప్పుడు ఒకరి సంభాషణ ఒకరు అర్థం చేసుకోలేరు” అని అన్నారు.
Σύγκριση
Διαβάστε ఆది 11:6-7
2
ఆది 11:4
అప్పుడు వారు, “రండి, మన కోసం ఆకాశాన్ని అంటే గోపురం గల ఒక పట్టణాన్ని కట్టుకుని మనకు మనం పేరు తెచ్చుకుందాం; లేదా మనం భూమంతా చెదిరిపోతాం” అని అన్నారు.
Διαβάστε ఆది 11:4
3
ఆది 11:9
యెహోవా భూప్రజలందరి భాషను తారుమారు చేశారు కాబట్టి అది బాబెలు అని పిలువబడింది. యెహోవా వారిని అక్కడినుండి భూలోకమంతా చెదరగొట్టారు.
Διαβάστε ఆది 11:9
4
ఆది 11:1
భూలోకమంతా ఒకే భాష ఒకే యాస ఉంది.
Διαβάστε ఆది 11:1
5
ఆది 11:5
అయితే యెహోవా మనుష్యులు కట్టుకుంటున్న పట్టణాన్ని, గోపురాన్ని చూడటానికి క్రిందికి దిగి వచ్చారు.
Διαβάστε ఆది 11:5
6
ఆది 11:8
కాబట్టి యెహోవా వారిని భూమి అంతట చెదరగొట్టారు, వారు పట్టణ నిర్మాణం ఆపివేశారు.
Διαβάστε ఆది 11:8
Αρχική
Αγία Γραφή
Σχέδια
Βίντεο