1
లూకా 12:40
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను.
Σύγκριση
Διαβάστε లూకా 12:40
2
లూకా 12:31
మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితోకూడ ఇవి మీ కనుగ్రహింపబడును.
Διαβάστε లూకా 12:31
3
లూకా 12:15
మరియు ఆయన వారితో–మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను.
Διαβάστε లూకా 12:15
4
లూకా 12:34
మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును.
Διαβάστε లూకా 12:34
5
లూకా 12:25
మరియు మీలో ఎవడు చింతించుటవలన తన యెత్తును మూరెడెక్కువ చేసికొన గలడు?
Διαβάστε లూకా 12:25
6
లూకా 12:22
అంతట ఆయన తన శిష్యులతో ఇట్లనెను–ఈ హేతువుచేత మీరు – ఏమి తిందుమో, అని మీ ప్రాణమునుగూర్చియైనను, ఏమి ధరించుకొందుమో, అని మీ దేహమునుగూర్చియైనను చింతింపకుడి.
Διαβάστε లూకా 12:22
7
లూకా 12:7
మీ తలవెండ్రుక లన్నియు లెక్కింపబడియున్నవి. భయపడకుడి; మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు కారా?
Διαβάστε లూకా 12:7
8
లూకా 12:32
చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది
Διαβάστε లూకా 12:32
9
లూకా 12:24
కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు; మీరు పక్షులకంటె ఎంతో శ్రేష్ఠులు.
Διαβάστε లూకా 12:24
10
లూకా 12:29
ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో, అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి.
Διαβάστε లూకా 12:29
11
లూకా 12:28
నేడు పొలములో ఉండి, రేపు పొయిలోవేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును.
Διαβάστε లూకా 12:28
12
లూకా 12:2
మరుగైన దేదియు బయలుపరచబడకపోదు; రహస్యమైనదేదియు తెలియబడకపోదు.
Διαβάστε లూకా 12:2
Αρχική
Αγία Γραφή
Σχέδια
Βίντεο