మార్కు సువార్త 1:8

మార్కు సువార్త 1:8 TSA

నేను నీటితో మీకు బాప్తిస్మమిస్తున్నాను, కాని ఆయన మీకు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తారు.”