1
ఆది 10:8
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
కూషు నిమ్రోదుకు తండ్రి, ఇతడు భూమిపై మొదటి బలమైన యోధుడు అయ్యాడు.
Cymharu
Archwiliwch ఆది 10:8
2
ఆది 10:9
అతడు యెహోవా దృష్టిలో బలమైన వేటగాడు. అందుకే, “యెహోవా ఎదుట గొప్ప వేటగాడైన నిమ్రోదు వలె” అని సామెత ఉంది.
Archwiliwch ఆది 10:9
Gartref
Beibl
Cynlluniau
Fideos