Logo YouVersion
Ikona vyhledávání

మత్తయి 22:37-39

మత్తయి 22:37-39 TCV

అందుకు యేసు, “ ‘మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో మీ పూర్ణమనస్సుతో మీ ప్రభువైన దేవుని ప్రేమించాలి’ ఇది అతి ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ దాని వంటిదే: ‘నిన్ను నీవు ప్రేమించుకొన్నట్లే నీ పొరుగువారిని ప్రేమించాలి.’

Video k మత్తయి 22:37-39