యోహాను 19:36-37
యోహాను 19:36-37 TCV
లేఖనాల్లో వ్రాయబడినట్లు, “ఆయన ఎముకల్లో ఒక్కటైనా విరువబడలేదు” అని నెరవేరేలా ఇది జరిగింది. మరియు ఇతర లేఖనాల్లో, “వారు తాము పొడిచిన వానివైపు చూస్తారు” అని వ్రాయబడి ఉంది.