YouVersion Logo
Search Icon

1 కొరింథీ పత్రిక 13:4-5

1 కొరింథీ పత్రిక 13:4-5 OTSA

ప్రేమే సహనం, ప్రేమే దయ, అది అసూయ లేనిది, అది హెచ్చించుకోదు, గర్వం లేనిది. అది ఇతరులను అగౌరపరచదు, స్వార్థం లేనిది, త్వరగా కోప్పడదు, తప్పులను జ్ఞాపకం ఉంచుకోదు.

Video for 1 కొరింథీ పత్రిక 13:4-5