కొలొస్సయులకు 2:16-17
కొలొస్సయులకు 2:16-17 TCV
కనుక, మీరు తిని త్రాగే వాటి గురించి గానీ, మతపరమైన పండుగల గురించి అనగా అమావాస్య, విశ్రాంతి దిన ఆచారాల గురించి గానీ మిమ్మల్ని ఎవరు తీర్పు తీర్చనివ్వకండి. ఇవి రాబోవు వాటి ఛాయారూపమే, కానీ నిజమైన స్వరూపం క్రీస్తులోనే ఉన్నది.