YouVersion Logo
Search Icon

రోమీయులకు వ్రాసిన లేఖ 6:13

రోమీయులకు వ్రాసిన లేఖ 6:13 TERV

మీ అవయవాలను దుర్నీతికి సాధనాలుగా పాపానికి అర్పించకండి. దానికి మారుగా మీరు చనిపోయి బ్రతికివచ్చిన విషయం జ్ఞాపకం పెట్టుకొని మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి. మీ అవయవాలను నీతికి సాధనాలుగా దేవునికి అర్పించండి.

Video for రోమీయులకు వ్రాసిన లేఖ 6:13