YouVersion Logo
Search Icon

రోమీయులకు వ్రాసిన లేఖ 2:5

రోమీయులకు వ్రాసిన లేఖ 2:5 TERV

కాని, నీది కఠిన హృదయం. అది పశ్చాత్తాపం పొందదు. కనుక దేవుడు ఆగ్రహం చూపే రోజున నీకు లభింపనున్న శిక్షను స్వయంగా ఎక్కువ చేసుకొంటున్నావు. ఆరోజు న్యాయమైన తీర్పు నీకు వ్యక్తమౌతుంది.