YouVersion Logo
Search Icon

1 కొరింతీ పత్రిక 7:3-4

1 కొరింతీ పత్రిక 7:3-4 IRVTEL

భర్త తన భార్య పట్లా, భార్య తన భర్త పట్లా వారి వివాహ ధర్మం నెరవేరుస్తూ ఉండాలి. భార్య శరీరం మీద ఆమె భర్తకే గానీ ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద అతని భార్యకే గానీ అతనికి అధికారం లేదు.