YouVersion Logo
Search Icon

కీర్తనలు 27:1

కీర్తనలు 27:1 TELUBSI

యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?