YouVersion Logo
Search Icon

ఫిలిప్పీయులకు 2:14-15

ఫిలిప్పీయులకు 2:14-15 TELUBSI

మీరు మూర్ఖైమెన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి.