YouVersion Logo
Search Icon

విలాపవాక్యములు 1:1

విలాపవాక్యములు 1:1 TELUBSI

జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియై దుఃఖా క్రాంతమాయెను? అది విధవరాలివంటిదాయెను. అన్యజనులలో ఘనతకెక్కినది సంస్థానములలో రాచకుమార్తెయైనది ఎట్లు పన్ను చెల్లించునదైపోయెను?

Video for విలాపవాక్యములు 1:1