YouVersion Logo
Search Icon

యోబు 20:4-5

యోబు 20:4-5 TELUBSI

దుష్టులకు విజయము కొద్దికాలముండును భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషమాత్రముండును. ఆదినుండి నరులు భూమిమీద నుంచబడిన కాలము మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా?

Free Reading Plans and Devotionals related to యోబు 20:4-5