YouVersion Logo
Search Icon

యోహాను 19:36-37

యోహాను 19:36-37 TELUBSI

–అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. మరియు –తాము పొడిచినవానితట్టు చూతురు అని మరియొక లేఖనము చెప్పుచున్నది.