YouVersion Logo
Search Icon

యిర్మీయా 13:23

యిర్మీయా 13:23 TELUBSI

కూషుదేశస్ధుడు తన చర్మమును మార్చు కొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగినయెడల కీడుచేయుటకు అలవాటుపడిన మీరును మేలుచేయ వల్లపడును.

Video for యిర్మీయా 13:23