YouVersion Logo
Search Icon

యాకోబు 1:2-3

యాకోబు 1:2-3 TELUBSI

నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.