YouVersion Logo
Search Icon

ఆదికాండము 50:20

ఆదికాండము 50:20 TELUBSI

మీరు నాకు కీడుచేయనుద్దేశించితిరిగాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను.

Video for ఆదికాండము 50:20