YouVersion Logo
Search Icon

ఆదికాండము 49:22-23

ఆదికాండము 49:22-23 TELUBSI

యోసేపు ఫలించెడి కొమ్మ ఊట యొద్ద ఫలించెడి కొమ్మ దాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతని వేధించిరివారు బాణములను వేసి అతని హింసించిరి.