YouVersion Logo
Search Icon

ఆదికాండము 37:6-7

ఆదికాండము 37:6-7 TELUBSI

అతడు వారినిచూచి–నేను కనిన యీ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి; నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెనని చెప్పెను.