YouVersion Logo
Search Icon

ద్వితీయోపదేశకాండము 5:13-14

ద్వితీయోపదేశకాండము 5:13-14 TELUBSI

ఆరుదినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ యెద్దయినను నీ గాడిద యైనను నీ పశువులలో ఏదైనను నీ యిండ్లలోనున్న పర దేశియైనను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీవలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను.

Video for ద్వితీయోపదేశకాండము 5:13-14

Free Reading Plans and Devotionals related to ద్వితీయోపదేశకాండము 5:13-14