YouVersion Logo
Search Icon

ద్వితీయోపదేశకాండము 20:1

ద్వితీయోపదేశకాండము 20:1 TELUBSI

నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుఱ్ఱములను రథములను మీకంటె విస్తారమైన జనమును చూచు నప్పుడు వారికి భయపడవద్దు; ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును.